Movie News

Mohanlal and Gautami’s Manamantha Release Date Announced

Mohanlal and Gautami's Manamantha Release Date Announced

Mohanlal and Gautami’s Manamantha Release Date Announced

“మనమంతా”- One World, Four Stories… ఆగస్టు 5న గ్రాండ్ రిలీజ్..

ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం “మనమంతా“. తెలుగుతో పాటు తమిళంలో నమ్మదు, మలయాళంలో విస్మయం అనే టైటిల్స్ తో ఆగస్టు 5న విడుదలవుతుంది.

22 ఏళ్ళ తర్వాత మోహన్ లాల్ ప్రధానపాత్రలో నటించిన చిత్రమిది. గౌతమి, విశ్వాంత్, రైనా రావులు కూడా ఈ చిత్రంలో నటించారు.
మానవ సంబంధాలు, ఎమోషన్స్, సెన్సిబిలిటీస్ తో కూడిన నాలుగు దశలైన బాల్యం, యవ్వనం, కౌమార దశల్లోని నలుగురు వ్యక్తుల ప్రయాణమే ఈ చిత్రం.

ఈ చిత్రంలో మోహన్ లాల్, గౌతమి, విశ్వాంత్, రైనా రావ్, అనీషా, నాజర్, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎల్.బి.శ్రీరాం, అయ్యప్పశర్మ, వెన్నెలకిషోర్, బ్రహ్మాజీ, నవీన్ నేని, ధన్ రాజ్, ప్రవీణ్, తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్, ఎడిటింగ్: జి.వి.చంద్రశేఖర్, సంగీతం: మహేష్ శంకర్.


Source link

About the author

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

Add Comment

Click here to post a comment