Movie News

Babu Bangaram Single track Release On July 9th

Babu Bangaram Single track Release On July 9th

Babu Bangaram Single track Release On July 9th

జులై 9న విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార, మారుతి ‘బాబు బంగారం’ సింగిల్ ట్రాక్ విడుద‌ల‌

విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార కాంబినేష‌న్ లో సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో, మారుతి ద‌ర్శ‌కుడిగా సూర్య‌దేవ‌ర నాగ వంశి, పి.డి.వి.ప్ర‌సాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బాబు బంగారం’. ఒక్క సాంగ్ మిన‌హ షూటింగ్‌ మెత్తం పూర్త‌యింది. జిబ్రాన్ అందించిన సింగిల్ ట్రాక్ ని జులై 9న విడుద‌ల‌ చేస్తున్నారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.”విక్ట‌రి వెంక‌టేష్, న‌య‌న‌తార కాంబినేష‌న్ అన‌గానే సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రంగా ట్రేడ్ లో క్రేజ్ వుంది. వ‌రుస సూప‌ర్‌హిట్ చిత్రాల‌ ద‌ర్శ‌కుడు మారుతి డైర‌క్ష‌న్ అన‌గానే క్రేజ్ రెట్టింప‌య్యింది. మా బ్యాన‌ర్ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పైన‌ , ప్ర‌ముఖ నిర్మాత ఎస్‌.రాధాక‌ష్ణ(చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నాము. దీనికి సంభందించిన మెద‌టి లుక్ టీజ‌ర్ విప‌రీతంగా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి పాజిటివ్ బ‌జ్ వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌ వీడియోస్ లో ఇది నిల‌వ‌టం చాలా హ్య‌పిగా వుంది.సౌత్ క్రేజి మ్యూజిక్ ద‌ర్శ‌కుడు జిబ్రాన్ అందించిన సింగిల్ ట్రాక్ ని జులై 9 న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువస్తున్నాం. ఆడియో డేట్ ని త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తాము. “అని అన్నారు

ఈ చిత్రంలో విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార‌, షావుకారు జాన‌కి, బ్ర‌హ్మ‌నందం, పోసాని కృష్ణ ముర‌ళి, పృద్వి, జ‌య‌ప్ర‌కాష్‌, ర‌ఘుబాబు, బ్ర‌హ్మ‌జి, సంప‌త్‌, ముర‌ళి శ‌ర్మ‌, వెన్నెల కిషోర్‌, మున్నా వేణు, గిరిధ‌ర్‌, అనంత్‌, రాజా ర‌వీంద్ర‌, ర‌జిత‌, గుండు సుద‌ర్శ‌న్ న‌టించ‌గా..

డాన్స్‌- బృంద‌, శేఖ‌ర్‌
స్టంట్స్‌- ర‌వి వ‌ర్మ‌
ఆర్ట్‌- ర‌మ‌ణ వంక‌
ఎడిట‌ర్‌- ఉద్ద‌వ్‌.ఎస్‌.బి
పి.ఆర్‌.ఓ- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరు శ్రీను
సంగీతం- జిబ్రాన్‌
నిర్మాత‌లు- సూర్య‌దేవ‌ర నాగ వంశి, పి.డి.వి.ప్ర‌సాద్‌
క‌థ‌,క‌థ‌నం,ద‌ర్శ‌క‌త్వమ్ – మారుతి

Babu Bangaram Single track Release On July 9th

Victory Venkatesh and Nayanthara starrer hilarious entertainer Babu Bangaram directed by Maruthi is on the last leg of shooting. The film’s entire production work is completed, except for a song which will be canned soon. S. Naga Vamshi and PDV Prasad are producing the movie while S Radha Krishna is presenting it.

A song from Babu Bangaram will be released on 9th of this month. Audio composed by Ghibran will be launched very soon and the date will be announced in a couple of days.

Richard Prasad is handling cinematography, while SB Uddav is the editor. Brahmanandam Posani Krishna Murali Vennela Kishore, Prudhvi and Brahmaji have essayed important roles, wherein Sonam Bajwa will be seen sizzling on a special number.

Babu Bangaram is one of the most awaited pictures and expectations on the film have been hiked ever since the teaser was released. The makers promise on providing unlimited entertainment for all section of audiences.


Source link

About the author

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

Add Comment

Click here to post a comment