Movie News

Aditya Music acquires Atadukundam Ra Music Rights

Aditya Music acquires Atadukundam Ra Music Rights

Aditya Music acquires Atadukundam Ra Music Rights

ఆటాడుకుందాం రా ఆడియో హక్కులను కైవసం చేసుకున్న ఆదిత్యా మ్యూజిక్

అక్కినేని నాగార్జున గారి మేనల్లుడు సుషాంత్ హీరో గా నటిస్తోన్న చిత్రం ‘ఆటాడుకుందాం రా’. ఈ చిత్రం ఆడియో హక్కులను ఆదిత్యా మ్యూజిక్ కైవసం చేసుకుంది. చింతలపూడి శ్రీనివాస రావు మరియు నాగ సుశీల నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆడియో హక్కులను దక్కించుకోవటం ఎంతో ఆనందం గా ఉంది అని ఆదిత్యా మ్యూజిక్ ప్రతినిధి తెలిపారు. సినీ సంగీత ప్రేమికులకు మంచి గీతాలను అందించటమే ఆదిత్యా మ్యూజిక్ లక్ష్యం అని ఆయన అన్నారు.

అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం లో, అక్కినేని నాగేశ్వర రావు గారి దేవదాస్ చిత్రం లో ని మరపురాని గీతం “పల్లెకు పోదాం” ను రీమిక్స్ చేయటం జరిగింది. ఈ పాట ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది. ఈ చిత్రం ఆడియో ను ఆగస్ట్ మొదటి వారం లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Aditya Music acquires Atadukundam Ra Music Rights

Leading audio company Aditya Music has acquired the music rights for Sushanth’s ‘Atadukundam Ra’. The movie is being produced by Naga Susheela and Chintalapudi Srinivasa Rao and Sonam Preeth is the heroine. “Aditya Music is happy to acquire the music rights of Sushanth’s Atadukundam Ra. This will be another successful album from the house of Aditya Music”, said the firm’s official spokesman.

Anoop Rubens has composed the music and the evergreen “Palleku Podham” song from the Legendary Dr. Akkineni Nageswara Rao’s “Devadas” has been remixed for this movie. This song is expected to be a major highlight for the film. The film’s audio album will be released in the first week of August.


Source link

About the author

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

Add Comment

Click here to post a comment